స్టార్ హీరోలతో మాత్రమే సినిమా లు చేసే టాప్ డిరెక్టర్లు ఖాళీ సమయంలో కథలు అమ్మడమనే బిజినెస్ మొదలుపెట్టారట..గ్యాప్ ని ఇలా కథలు అమ్ముకుని కాష్ చేసుకుంటున్నారట..పూరీ జగన్నాధ్, త్రివిక్రమ్, హరీష్ శంకర్, కొరటాల శివ వంటి టాప్ డైరెక్టర్ లు సైతం ఈ టైపు బిజినెస్ కి ఎట్రాక్ట్ అవుతున్నారట..