పొడుగు కాళ్ళ సుందరి, బాలీవుడ్ హీరోయిన్ దీపిక పడుకునే అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసిందనే వార్త ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.. రాధేశ్యామ్ తర్వాతే నాగ అశ్విన్ సినిమా ఉంటుందనుకున్నా ఆదిపురుష్ చేశాకనే చేయాలనీ ప్రభాస్ నిర్ణయించడంతో నాగ్ అశ్విన్ సినిమా కాస్త ఆలస్యంగా మొదలవుతుందట..దాంతో నిర్మాతల గురించి అలోచించి దీపిక ఆ అడ్వాన్స్ డబ్బును వెనక్కి ఇచ్చేసిందట.. మళ్ళీ సినిమా మొదలయ్యే టైం కి అడ్వాన్స్ ఇస్తే చాలని చెప్పి తన మంచి మనసు చాటుకుందట..