వి మూవీ నానికి మైనస్.. సుధీర్ బాబుకి ప్లస్  విలనిజంలో తేలిపోయిన నాని.. సుధీర్ బాబు పోలీస్ రోల్ సూపర్. సినిమాలో సుధీర్ బాబు హైలెట్ అయ్యాడు. నానికి ఈ సినిమా కెరియర్ పరంగా మైనస్ అంటున్నారు.