సాయి ధరం తేజ్ తో ప్రతిరోజు పండగే సినిమా చేసి తనలో ఈ టైప్ దర్శకుడు కూడా ఉన్నాడని చెప్పకనే చెప్పాడు..మారుతీ.. రవితేజ తో సినిమా కన్ఫార్మ్ అని వార్తలు వచ్చినా రవితేజ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.. దాంతో మారుతీ రవితేజ తో సినిమా కష్టమేనంటున్నారు.. దాంతో మారుతీ అదే కథను బెల్లంకొండ శ్రీనివాస్ తో చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.