డ్రగ్స్ కేసులో నటీమణుల అరెస్టుల పట్ల ప్రజల్లో కొత్త రకం వాదన వినపడుతుంది. డ్రగ్స్ కేసులో కొండను తవ్వుతూ చిట్టెలుకలు పట్టుకుని ఏం లాభం అసలు తిమింగళాన్ని పట్టుకుంటే పని అయిపోద్ది కదా అంటున్నారు.. వారిని వదిలేసి వీరిని పట్టుకోవడం వెనుక ప్రజలు అసహనం వ్యక్తపరుస్తున్నారు..