సుకుమార్ రంగస్థలం విషయంలో చేసిన తప్పులు ఇప్పుడు చేయొద్దని బన్నీ తేల్చి చెప్పేశాడట..గతంలోలా ఎక్కువ రోజులు తీయడం రిపేర్ల పేరుతో పదే పదే రీ షూట్ లకు వెళ్లడం ఇకపై అంత సులభంగా సాధ్యం కాదు కాబట్టి వాటికి చెక్ పెట్టమని బన్నీ పర్సనల్ గా చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్.