సెట్లోకి ఒక్కసారి పవన్‌కల్యాణ్ ఎంటరైతే అందరూ సైలెంట్ అయిపోతారని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్తున్నారు. మరోసారి ఆది ఎక్స్పీరియన్స్ చెయ్యడానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానని ఆయన తెలియజేశారు.