ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినప్పటికీ 50% కెపాసిటీతో థియేటర్ నిర్వహించడం చాలా కష్టతరమైన పని అందుకే థియేటర్ల తెరవబోమని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి.