కలర్ ఫోటో సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని ఆ సినిమా చూసి ఆశ్చర్యానికి గురి అయ్యాను అంటూ ప్రముఖ టాలీవుడ్ నటుడు జగపతిబాబు ప్రశంసలు కురిపించారు.