ఇటీవలే తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమా బాలీవుడ్ రీమేక్ లో షాహిద్ కపూర్ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.