శ్రీముఖి ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ అంకుల్స్ అనే సినిమాకి మొదట ఆర్ఆర్ఆర్ అనే టైటిల్ పెట్టాలని చిత్రబృందం భావించినట్లు ఇటీవల దర్శకుడు చెప్పుకొచ్చారు.