రకుల్ ప్రీత్ సింగ్ వివాదాల కారణంగా పలు సినిమాల నుంచి తప్పుకుంది అంటూ వస్తున్న వార్తలు నిజం కాదని ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ టీం తెలిపింది