యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  'సలార్' సినిమాకి సంబంధించి తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయినట్లు సమాచారం..."కేజీఎఫ్" సినిమాకి టెర్రిఫిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన రవి బస్రుర్ కే ప్రభాస్ సినిమాకి బాధ్యతలు అప్పగించాడు ప్రశాంత్ నీల్.