విలక్షణ పాత్రలతో ప్రేక్షాదరణ పొందాడు. అరవింద సమేత, అత్తారింటికి దారేది, కొత్త బంగారులోకం, పిల్ల జమీందార్, వంటి చిత్రాల్లో వైవిధ్య మైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రావు రమేశ్