రామ్ చరణ్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. వీరి కలయిక లో ఎవడు సినిమా సూపర్ హిట్ అయ్యింది.. రామ్ చరణ్ కి మర్చిపోలేని మాస్ సినిమా ఇది.. ఈ నేపథ్యంలో వీరి కాంబో ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.. అటు రామ్ చరణ్ కూడా rrr తర్వాత ఎం చేస్తున్నాడో క్లారిటీ ఇవ్వలేదు. ఆచార్య సినిమాలో ఓకీలక పాత్ర తప్పా సోలో హీరోగా అయన ఎలాంటి సినిమా ని ఒప్పుకోలేదు.. దాంతో వంశీ తో సినిమా దాదాపు ఫైనల్ అంటున్నారు.