టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగాలంటే గుమ్మడికాయంత టాలెంట్ తో పాటు ఆవగింజంత అదురుష్టం కూడా కలిసి రవళి. చాలామంది టాలెంటెడ్ హీరోయిన్ టాలెంట్ ఉన్నా అదృష్టం టైం కలిసి రక ఎందుకో వారు స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయారు. కొన్ని సినిమాలకే పరిమితమై మధ్యలోనే తమ కెరీర్ లను ముగించుకు వెళ్లిపోయారు. రీ ఎంట్రీ ఇచ్చినా వారి కెరీర్ కి అది పెద్ద గా ఉపయోగపడలేకపోయింది. ఇతరభాషల్లో కొద్దో గొప్ప నటిస్తున్న అక్కడ లక్ ఫాక్టర్ అనేది డిసీడింగ్ పాత్ర వహించడంతో అసంతృప్తి తోనే వారు తమ కెరీర్ ని ముగించాల్సి వచ్చిదని..