పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా త్వరలో విడుదల అవడానికి రెడీ గా ఉంది.. లాక్ డౌన్ తర్వాత ఈ మధ్యే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా చివరి దశలో ఉంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన టీజర్ కి మంచి స్పందన కూడా వచ్చింది. యాక్షన్ ప్రధానంగా గా వచ్చిన ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోగా పవన్ గెటప్ మరియు ఆహార్యం అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.టీజర్ లో పవన్ గెటప్ మరియు ఆహార్యం అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.