ఆలయాలపై ఇన్ని దాడులు జరుగుతున్నా వైసీసీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏంటని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల విషయంలో ఒకలా, ఇతర మతాల విషయంలో మరోలా స్పందించటం తప్పని, అన్ని మతాలనూ సమానంగా చూడడమే సెక్యులరిజమని పవన్ అన్నారు. సెక్యులరిజం అంటే..