యశ్వంత్ తన చిన్ననాటి స్నేహితురాలు అయిన వర్ష ను ప్రేమ వివాహం చేసుకున్నాడు.దాదాపు ఎనిమిదేళ్లు ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి సాంప్రదాయబద్దంగా , పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వర్ష ఎయిర్ హోస్టెస్ గా తన వృత్తిని కొనసాగిస్తూనే ఉంది.