సినిమాల్లో నుంచి దూరమై పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ శ్రియ సోషల్ మీడియా నే ఎక్కువగా నమ్ముకుంది. రోజు కో పోస్ట్ పెడుతూ తన అభిమానులకు దూరం కాకుండా ఉంటుంది.. అయితే ఆ పోస్ట్ లలో గ్లామర్ ఎక్కువతుంది అని ఆమెను అభిమానించే వారు చెప్తున్నా పట్టించుకోకుండా తన పరువాలను ఫ్యాన్స్ కి వడ్డిస్తుంది. మరీ ప్రైవేట్ పార్ట్శ్ కనిపించేలా పెడుతున్న శ్రీయా పోస్ట్ లను చూడడం అలవాటు అయిపోయిందో ఏమో ఫ్యాన్స్ కూడా ఆమెను రోజు గమనించడం మొదలుపెట్టారు.