టాలీవుడ్ లో ఇప్పుడు ఓ వింత వార్త వైరల్ అవుతుంది. దర్శక ధీరుడు రాజమౌళి శ్రీదేవి మీద కోపంతోనే బోనీ కపూర్ ను ఇబ్బంది పెడుతున్నాడట.. వినడానికి ఇది సిల్లీగా ఉన్న కారణం మాత్రం బలమైంది అంటున్నారు ఈ వార్తను ప్రచారం చేసేవారు.. బాహుబలి రిలీజ్ సమయంలో రాజమౌళి శ్రీదేవి ని కించపరిచే విధంగా మాట్లాడడం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి శ్రీదేవి అభిమానులు పెద్ద ఎత్తున రాజమౌళి న విమర్శనచగా దానికి రాజమౌళి వివరణ ఇచ్చాడు కూడా.. ఆ విషయం పాతది.. శ్రీదేవి మరణం తర్వాత అది అందరు మర్చిపోయారు కూడా..