ఈ సీరియల్లోనూ మోనిత క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది. కార్తీక్ కి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ అతన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో పన్నాగాలు పన్నుతోంది. అయితే ఇటు నీలాంబరి గెటప్ లో ఉన్న రమ్యకృష్ణ ను, పక్కనే మోనితను... రెండింటిని జత చేస్తూ ఓ మీమ్ పేజ్ కామెంట్ పెట్టారు.