గత కొంతకాలంగా లేడీ సూపర్ స్టార్ నయనతార, విగ్నేష్ శివన్ లు ఇద్దరు ప్రేమలో మునిగి తెలుస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడికెళ్లినా ఇద్దరు కలిసి వెళుతూ తమ ప్రేమ బంధాన్ని అందరికి చాటి చెప్తున్నారు.. సినిమాల్లో ఎప్పుడు బిజీ గా ఉండే నయన్ గ్యాప్ దొరికితే చాలు విగ్నేష్ ఒడిలో వాలిపోతుంది. ఎంచక్కా టూర్ లకి వెళుతూ షికారు చేస్తుంది. ఓ వైపు సినిమాలు చేస్తూ ప్రొఫెషనల్ గా ఎదురులేకుండా చేసుకుంది.. ఇప్పుడు పర్సనల్ లైఫ్ ని కూడా చక్కబెట్టుకుంది..