రాజమండ్రిలో మోహన్ మిత్ర అని ఒక ఆర్కెస్ట్రా నడిపే వ్యక్తి ఒక రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే..   రోడ్డు పక్కన లుంగీలు, లంగాలు, గౌన్స్ అమ్ముతున్న మన అలీ టాలెంట్ ను గుర్తింపు తన  ఆర్కెస్ట్రా లో జాయిన్ చేసుకొని అలీని సినిమాల్లోకి పరిచయం చేసాడు..