తాజాగా కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమంపై ట్వీట్ చేసి సంచలనం సృష్టించిన అమెరికా పాప్ సింగర్ రిహానా తాజాగా మరొక వివాదంలో చిక్కుకుంది