టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన కథానాయిక సంగీత.. అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఖడ్గం సినిమా తో ఆమె సంపాదించుకుంది.. ఆ సినిమా సూపర్ హిట్ తర్వాత ఆమె ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ వెళ్ళింది.. స్టార్ హీరోల పక్కన చేయకున్నా సంగీత తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.. సోషల్ మీడియా లో కూడా సంగీత హుషారుగా ఉంటూ తన ఫ్యాన్స్ ని అలరించేది..