టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఈ మధ్య సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతుంది.. లేటెస్ట్ హాట్ హాట్ వీడియోలతో, ఫొటోలతో అలరిస్తున్న ఆమె కుర్ర హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోకుండా సోషల్ మీడియా లో రచ్చ చేస్తుంది.. నాలుగు పదుల వయసులో ఉన్నా తన హాట్ హాట్ వర్కవుట్స్, డాన్స్ వీడియోలతో రచ్చ రచ్చ చేస్తుంటుంది ప్రగతి. అమ్మ పాత్రలకు, అక్క పాత్ర లకు, వదిన పాత్ర లు చేసే ప్రగతి ఇలా చేయడం అభిమానులకు, ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తున్న ఈరోజుల్లో అలా చేయకపోతే ఎవరు గుర్తుపెట్టుకుని పరిస్థితి లేదని ఆమె చెప్తుందట..