బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉన్నా పర్సనల్ గా మాత్రం చాలా ఇష్యూ లు ఉన్నాయి. హృతిక్ రోషన్ తన భార్య తో విడాకులు చేసుకున్నాడు.. అందుకు కారణం హృతిక్ కి ఉన్న అఫైర్స్ కారణమని అందరికి తెలిసిందే.. వార్త బాలీవుడ్‌నే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. బాలీవుడ్ హీరోయిన్ కంగనా కి, హృతిక్ కి మధ్య కొన్నేళ్లు ఎఫైర్ నడిచింది.. ఆ సమయంలో మాజీ భార్య కు విషయం తెలిసి హృతిక్ కి విడాకులు ఇచ్చిందని అంటున్నారు..