నేచురల్ బ్యూటీ, తమిళ ముద్దుగుమ్మ సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న "లవ్ స్టోరీ" మూవీ లో నాగచైతన్య కు జోడిగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే