బుల్లితెరపై యాంకర్ రవి చేసే సందడి గురించి అందరికి తెలిసిందే.. ఫిమేల్ యాంకర్ జోరున్న ఈ టైం లో మేల్ యాంకర్ గా స్థిరపడి వారి పోటీ ఐస్తున్నాడు రవి.. బుల్లితెరపై ఎంతో హుషారుగా కనిపించే యాంకర్ రవి కి ప్రేత్యకమైన అభిమానఘనం ఉంది. ఆయనంటే పడిచచ్చ్చిపోయే అభిమానులున్నారు అంటే నమ్మాల్సిన విషయమే.. ప్రస్తుతానికి టాలీవుడ్ లో టాప్ లో ఉన్న మేల్ యాంకర్ ఇద్దరే.. ఒకరు రవి అయితే మరొకరు ప్రదీప్.. ఇద్దరు సెపరేట్ మేనరిజం ఉన్న యాంకర్స్..