నాగార్జున మొదటి భార్య లక్ష్మి కొడుకు నాగచైతన్య కాగా, రెండవ భార్య అమల కొడుకు అఖిల్. ఇద్దరూ వేర్వేరు తల్లులకు పుట్టినప్పటికీ వీరిద్దరి మధ్య అనుబంధం ఎంతో గొప్పగా ఉంటుంది.