తెలుగు బుల్లితెరపై మహారాణిగా వెలుగొందుతున్న యాంకర్ సుమ.. యాంకర్ గానే కాకుండా టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల భార్యగా కూడా ఆమె అందరికి సుపరిచయం.. నటుడిగా, విలన్ గా కొన్ని సినిమాల్లో నటిస్తూ గుర్తింపు దక్కించుకున్న రాజీవ్ కనకాల సుమ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కాగా అప్పటికే ఆమెకు సినిమాల పట్ల ఇంట్రెస్ట్ ఉండడంతో, యాంకర్ గా అప్పుడే అడుగులు వేస్తున్న క్రమంలో ఆమెను ప్రోత్సహించాడు.. దాంతో ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాంకర్ గా మారిపోయింది..