సినీ పరిశ్రమలో ఉన్న లేడీ సెల్రబిటీలలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే తక్కువ మందిలో హీరోయిన్ తాప్సి ఒకరు. నిత్యం ఈమె ఏదో ఒక వార్తతో సంచలనంగా మారుతూ ఉంటుంది. అదే విధంగా సెలెబ్రిటీలు ఏదైనా చాట్ చేసినా లైవ్ వీడియోస్ పోస్ట్ చేసినా వారిని కామెంట్ చేయడానికి కొంతమంది నెటిజన్లు రెడీగా ఉంటారు.