దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంత దారుణంగా విజృంభిస్తుందో వేరే చెప్పక్కర్లేదు. ప్రతి రోజూ లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా రంగం కూడా దీని బారిన పడి తీవ్రంగా నష్టపోతోంది. అనేకమంది సెలబ్రిటీలు కరోనా బారిన పడి ప్రాణాలతో పోరాడుతున్నారు. టాలీవుడ్ స్టార్లు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కరోనా బారిన పడిన విషయం..