మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు... వేణు శ్రీరామ్ ..ప్రస్తుతం దిల్ రాజు క్యాంప్ నుంచి బయిటకు వచ్చే వేరే పెద్ద బ్యానర్స్ ని ఎప్రోచ్ అవుతున్నారట. ఆయన ఈ మధ్యనే ఓ పెద్ద హీరోకు కథ వినిపించి ఓకే చేసుకున్నారని వినికిడి.