రోహిత్ తో బ్రేకప్ తర్వాత సోఫియా హయత్ సంచలన ట్వీట్ కూడా చేసింది. విరాట్ మైదానం బయట కూడా మంచి ప్లేయర్.. అందుకే రోహిత్ ను వదులుకున్నా అని తన ట్విట్టర్ లో పేర్కొనడంతో ఆ బ్రేకప్ విషయంలో క్లారిటీ వచ్చింది.