తమిళనాట సుచి లీక్స్ ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. పలువురు నటీనటుల నగ్న చిత్రాలు, ప్రైవేట్ ఫోటోలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో యావత్ సినీ ప్రపంచం షాక్ కి గురైయింది.