తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా ఓ వెలుగు వెలుగుతున్న యాంకర్ లలో ఒకరు అనసూయ. తన అందచందాలతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసిన అనసూయ ఆ తర్వాత వెండితెర ప్రేక్షకులను కూడా అలరిస్తుంది. క్షణం సినిమా తో పూర్తి స్థాయి నటిగా మారారు అనసూయ.. అప్పటినుంచి ఇరు ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతుంది.. ఇటీవలే థాంక్యూ బ్రదర్ అనే వైవిధ్యమైన సినిమాతో అలరించి అనసూయ ఓ మంచి నటి కూడా దాగుంది చెప్పింది.. ప్రేక్షకులు కూడా అనసూయ వేసిన ఈ స్టెప్ ని అభినందించారు..