బోనికపూర్ సోదరుడు సంజయ్ కపూర్ తనయ షనాయ కపూర్ తన అందాలతో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది.   సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి త్వరలో వస్తుండగా కరణ్ జోహార్ ఈమెను తనదైన స్టైల్ లో పరిచయం చేయబోతున్నాడట. బాలీవుడ్ లో స్టార్ ల కూతుళ్లను సినిమాల్లోకి పరిచయం చేయడంలో కరణ్ జోహార్ దిట్ట. అందరిలాగా ఈ మనం కూడా త్వరలోనే బాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడట.