తెలుగు ఇండస్ట్రీలో ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో బొద్దుగా ముద్దుగా కనిపించిన అమ్మాయి రాశీ ఖన్నా. ఈ చిత్రంలో పంజాబీ డ్రెస్ లో చాలా సాంప్రదాయంగా కనిపించింది. అయితే తనతో పాటు సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రకూల్ ప్రితి సింగ్ గ్లామర్ పరంగా ఆకట్టుకోవడంతో ఈ అమ్మడు కూడా గ్లామర్ డోస్