ప్రతీ ఒక్క జీవితంలో సక్సెస్స్, ఫెయిల్యూర్ సహజం. ఒక సారి సక్సెస్ అందితే మరోసారి ఓటమి కలుగవచ్చు. ఏ ఫీల్డ్ అయిన ఇది కామన్. అయితే ఓటమితో కుమిలిపోయే కంటే ఆ ఓటమి నుండి కొత్త పాఠం నేర్చుకుంటే సులువుగా గెలుపుని అందుకోగలరు. అయితే గెలుపు ఓటమి సినిమా కెరీర్లో నిత్యం చూస్తున్నదే. 

 

 

ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే మరో సినిమా ప్లాప్ అవ్వచ్చు. ఊహించని విషయలే ఇవి. అయితే సినిమాలు విషయానికి వస్తే ప్రతీ ఒక్కరూ వీప్రతీ ఒక్క జీవితంలో సక్సెస్స్, ఫెయిల్యూర్ సహజం. ఒక సారి సక్సెస్ అందితే మరోసారి ఓటమి కలుగవచ్చు. ఏ ఫీల్డ్ అయిన ఇది కామన్. అయితే ఓటమితో కుమిలిపోయే కంటే ఆ ఓటమి నుండి కొత్త పాఠం నేర్చుకుంటే సులువుగా గెలుపుని అందుకోగలరు. అయితే గెలుపు ఓటమి సినిమా కెరీర్లో నిత్యం చూస్తున్నదే. టిని తట్టుకుని ముందుకి వెళ్ళలేరు. చాలా మంది తెలుగు హీరోలు మధ్యలోనే కెరీర్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే బన్నీ ఎన్నో సినిమాల్లో నటించాడు. అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటూ గెలుపు ఓటమిలతో కెరీర్ని సాగిస్తున్నాడు.

 

 

గంగోత్రి, ఆర్య, బన్ని, హ్యాపి, దేశముదురు, శంకర్ దాదా జిందాబాద్, పరుగు, ఆర్య2, వరుడు, వేదం, బద్రీనాధ్, జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, ఎవడు, సన్నఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు, దువ్వాడ జగన్నాదం,  నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అల వైకుంఠపురం ఇలా అనేక సినిమాల్లో నటించాడు ఈ హీరో.

 

 

అయితే ఈ సినిమాల్లో కూడా అనెక హిట్స్, ఫ్లాప్స్ వచ్చాయి బన్నీకి. గంగోత్రి, బన్నీ, దేశముదురు సినిమాలు హిట్ ఇస్తే, ఆర్య,సరైనోడు సూపర్ హిట్స్ లభించాయి. అలానే పరుగు, వేదం, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి ఏవరేజ్గా ఉన్నాయి. హ్యపి, వరుడు, బద్రీనాధ్, ఇద్దరమ్మాయిలతో మాత్రం ప్లాప్ అయ్యిపోయి ఫెయిల్యూర్ని ఇచ్చాయి బన్నీకి. అల్లు అర్జున్ జీవితంలో ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ ఇవే అల్లు అర్జున్ రేసుగుర్రం మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇలా బన్నీ పలు విజయాలతో అవార్డులని సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: