రెజీనా పరిచయం అక్కర్లేని పేరు.. పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ వంటి సక్సెస్ చిత్రాలలో నటించిన ఈ బ్యూటీ.. తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్ చిత్రాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలలో కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శమిస్తున్న ఈ బ్యూటీ ఎప్పుడు ఇదొక ఫోటో పెడుతూ కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తూ వస్తుంది. 

 

 

 


చాలా సినిమా లలో నటించి న ఈ బ్యూటీ.. కొన్ని ప్రత్యేక పాత్రల్లో కూడా నటించింది. హిందీ లో  ఓ చిత్రంలో నటించిన రెజీనా.. ఆ సినిమాలో లెస్బియన్ పాత్ర లో కనిపించింది. అమ్మాయి పై మోజుతో కోరికలు తీర్చుకోవాలి ఉన్న ఓ అమ్మాయి గా రెజీనా అద్భుతమైన నటనను కనబరిచింది. సినిమా అంతగా హిట్ అవ్వలేక పోయిన కూడా ఆమె పాత్రకు మాత్రం మంచి పేరు వచ్చింది. 

 

 


ఇకపోతే రెజీనా చూడటానికి ఎంత హాట్ గా ఉంటుందో అంతే హాట్ గా ఫోటోలను తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ వస్తుంది. ఆమె సినిమాలలో లాగానే బయట కూడా బోల్డ్ గా కనిపించడం ఆమె స్పెషల్.  ఆ విషయంలో రెజీనా ఎప్పుడు రెచ్చిపోతూనే ఉంటుంది. ఎప్పటికి అప్పుడు మరింత హాట్ కామెంట్లతో దూసుకుపోతుంది.

 

 

తాజాగా తెలుగులో ఆమె నటించిన చిత్రం ఎవరు.. అడవిశేష్, రెజీనా నటించిన ఈ సినిమాలో రెజీనా మరింత బోల్డ్ గా నటించింది. అయితే ఆమె చేసిన పెర్ఫార్మెన్స్ కు   నచ్చిన తెలుగు జనాలు ఈమె ఫుల్ గా మార్కులు వేశారు. దానితో ఆ సినిమా హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈమె సినిమాలు రెండు, మూడు సినిమాలలో నటిస్తుంది..మరి ఆ సినిమాలు అయిన హిట్ నీ ఇస్తాయేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: