టాలీవుడ్ హాట్ బ్యూటీ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇక ఈమద్య కాలంలో సినిమాలు కాస్త తగ్గినా కాని కూడా సోషల్ మీడియాలో మాత్రం జోరును ఒక రేంజిలో కంటిన్యూ చేస్తోంది. ప్రతి సందర్భానికి కూడా తన హాట్ ఫొటోలను ఇంకా వీడియోలను షేర్ చేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ అక్టోబర్ 1వ తేదీన ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్బంగా తాను నవ్వుతూ ఉన్న ఓ ఫొటోను షేర్ చేయడం జరిగింది.ఇక ఈ ఫొటోలో కూడా ఆమె హాట్ నెస్ ను చూపిస్తూ బాగా ఆకట్టుకునే లుక్ తో మెప్పించడం అనేది జరిగింది. ఎంతలా అంటే చిరు మందహాసంతో ఈ హాట్ బ్యూటీ హాట్ నెస్ కు ఇంకా క్యూట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా నడుము అందం కూడా చూపించడం జరిగింది. ఇక హాట్ గా కనిపిస్తూనే మళ్ళీ క్యూటీగా కూడా నవ్వేసింది అంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆకట్టుకునే అందమైన రకుల్ ప్రీత్ సింగ్ నవ్వు సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

బ్లూ జీన్స్ వేసి ఇంకా క్రాప్ టాప్ లో రకుల్ ప్రీత్ మెరిసి పోయిందనే చెప్పాలి.ఆకట్టుకునే అందానికి తోడుగా అంతకంటే అందమైన హాట్ ఫిజిక్ ను కూడా ఈ అమ్మడు కలిగి ఉంటుంది. ఇక రకుల్ కెరీర్ ఆరంభం నుండి ఇప్పటి వరకు కూడా అదే హాట్ ఫిజిక్ ను మెయింటెన్ చేస్తూ తన అందాన్ని ఇంకా పెంచుకుంటూనే వస్తున్న ఈ హాటీ ఇప్పటికి కూడా టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇలా అన్ని వుడ్స్ లో తన హాట్ నెస్ తో ఆకట్టుకుంటూ సినిమాలు చేస్తూనే ఉంది.ఇక తన కెరీర్ ఆరంభం అయ్యి ఇన్నాళ్లు అయినా కూడా ఈ అమ్మడి కెరీర్ ఏమాత్రం తగ్గకుండా స్టడీగా కొనసాగుతుందనే చెప్పాలి. ఇక అలాగే ఒకానొక సమయంలో స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికి కూడా కొందరు సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తూ బాగా బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: