సినీ చరిత్రలో ఆ రికార్డును కేవలం తనకే సొంతమంటూ చెప్పుకొస్తున్నాడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఇక తాజాగా తన నుండి ఒక వీడియో లో మీడియాకు తెలియజేశాడు మోహన్ బాబు. ఈ వీడియోలో కొన్ని రాజకీయాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు. ఆ విషయాలను ఇప్పుడు చూద్దాం.


మోహన్ బాబు సినిమా విషయానికి వస్తే.. అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలుపెట్టి, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కామెడీన్ గా తన సత్తా చాటిన ఒకే ఒక్క నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా హీరో గా ఎంట్రీ ఇచ్చి విలన్ గా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు మోహన్ బాబు.. ఆ తర్వాత కమెడియన్ గా నటించి మళ్లీ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు మోహన్ బాబు. కేవలం ఇలాంటి ఘనత మోహన్బాబుకు మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు.


హీరోగా 150 కి పైగా చిత్రాలలో నటించి, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. దాదాపు 400 పైగా చిత్రాల్లో నటించి.60 కు పైగా అబ్బుర మైన చిత్రాలలో నటించి నాకంటూ కీర్తిప్రతిష్టలు తెచ్చుకున్నాడు మోహన్ బాబు. ఇరికార్డు ను మోహన్ బాబు తప్ప మరి ఏ హీరో కూడా చేయలేరని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అంతే కాకుండా ఈ విషయాన్ని త్వరలోనే గిన్నిస్ బుక్ లో కూడా నమోదు చేయించే పనిలో ఉన్నాను అని తెలియజేశారు.

మోహన్బాబు తరువాత ఎవరికైనా అవకాశం ఉంది అంటే అది కేవలం ఆర్.నారాయణమూర్తి అన్నట్లుగా తెలియచేశాడు. ఈయన స్వర్గం నరకం ఈ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి వచ్చిన.. అంతకుముందే కన్నవారికలలు సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో బాగా నటించారు మోహన్ బాబు. ముఖ్యంగా రజినీకాంత్ దాసరినారాయణ అనుబంధం గురించి తెలియజేశాడు. ఇక తన కూతురు మంచు లక్ష్మి గురించి కూడా ఆశక్తికరమైన విషయాలు తెలియజేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: