అలాగే పెరిగిన ఆ అంచనాలను ఎలా క్యాష్ చేసుకోవాలి అదే విధంగా అందరి అంచనాలను ఎలా అందుకోవడంలో కూడా రాజమౌళికి బాగా తెలుసని అందరికి తేలిసిందే. అందుకే, దర్శకులందు రాజమౌళి వేరుగా నిలబడ్డారని తెలుస్తుంది. అందరి కంటే ప్రత్యేకంగా పేరు గడించారని తెలుస్తుంది.. ఏది ఏమైనా జక్కన్న ఊహ భారీగా ఉంటుందని సమాచారం.
ఆ ఊహను నిజం చేసేందుకు ఆయన ఎంచుకునే ప్రక్రియ కూడా వినూత్నంగా ఉంటుందని తెలుస్తుంది.రాజమౌళి విజయానికి ముఖ్య కారణం.. ఆయన కుటుంబం అంటుంటారట అందరూ కానీ కాదట అయన విజయానికి కారణం ఆయనేనని ఒక సినిమా బెస్ట్ అవుట్ ఫుట్ కోసం ఎంత కాలమైనా కష్టపడటానికి సిద్ధంగా ఉంటాడని పైగా ఎంతైనా ఖర్చు పెట్టడానికి కూడా ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటాడని తెలుస్తోంది.
ఈ క్రమంలో తన రెమ్యునరేషన్ ను తీసుకోడని తన మార్కెట్ ను పట్టించుకోడని . సినిమా అవుట్ ఫుట్ మాత్రమే చూస్తాడని తెలుస్తుంది.అందుకే, రాజమౌళి తన సినిమా మేకింగ్ కి మూడేళ్లు సమయాన్ని ఖర్చు పెడతాడని సమాచారం.క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ కాడని తెలుస్తుంది.. ప్రస్తుతం చేస్తోన్న 'ఆర్ఆర్ఆర్' విషయంలో కూడా ఇదే పద్దతి ఫాలో అవుతున్నాడని తెలుస్తుంది.
పైగా నిన్న వదిలిన టీజర్ కూడా బాగా ట్రెండ్ అవుతోందని తెలుస్తుంది.జనాన్ని బాగా ఆకట్టుకుంటుందని ముఖ్యంగా విజువల్స్ అదిరిపోయాయని తెలుస్తుంది.కాకపోతే, మొదటిసారి రాజమౌళి పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయని తెలుస్తుంది. అయితే, తెలుగులోనే కాదు అలాగే హిందీ వెర్షన్ విషయంలో. అసలు రాజమౌళి వదిలిన ఈ టీజర్లో అసలు కథ ఏమిటో చెప్పలేదని తెలుస్తుంది.ఎందుకు కథ గురించి రాజమౌళి ఏమి చెప్పలేదో తెలియదని
అలాగే ఒక్క డైలాగ్ కూడా లేదుని కేవలం విజువల్స్ కోసమే సినిమా చూడాలి అంటే అంతకు మించిన విజువల్స్ ఇంగ్లీష్ సినిమాల్లో ఉంటాయి కదా అంటూ ఆర్ఆర్ఆర్ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారట హిందీ నెటిజన్లు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి