హైదరాబాద్ బ్యూటీ వర్షిని సుందరరాజన్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీ ఛానల్ లో ప్రసారం అయిన పటాస్ కామెడీ టీవీ షో ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ మరియు అనేక టీవీ షో లలో గెస్ట్ గా పాల్గొంటూ , ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. 

ఇలా బుల్లితెర పై తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న వర్షిని సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను,  తన డైలీ ఆక్టివిటీస్ ను,  ఇతర విషయాలను తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉండే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తన హాట్ స్కిన్ షో కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసిన దాదాపు ప్రతీ సారి ఆ ఫోటోలు నెట్టింట్ లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.  ఇది ఇలా ఉంటే తాజాగా కూడా  వర్శిని కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో అప్లోడ్ చేసింది.  

ఈ ఫోటోలలో వర్షిని  లంగా ఓని కట్టుకొని ట్రెడిషనల్ లుక్ లో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం వర్శిని కి సంబంధించిన ఈ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వర్శిని కి సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు బ్యూటిఫుల్ , స్టాన్నింగ్ ,  లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: