టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ తమన్నా ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. అంతేకాకుండా ఈ మధ్య పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలు చేస్తూ ఉన్నది. తమన్నా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని సంవత్సరాలు పైనే అవుతుంది ఇప్పటికీ కూడా హీరోయిన్గా ఈ ముద్ద తన హవా కొనసాగిస్తోంది అంటే అది మామూలు విషయం కాదు.
తమన్నా నటించిన కొన్ని సినిమాలు థియేటర్లో కాకుండా ఓటీటి లో కూడా విడుదల అవుతూ ఉన్నాయి. ఇదంతా ఇలా ఉండగా చాలా గ్యాప్ తర్వాత తమన్నా ఒక డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఆ చిత్రమ" బబ్లీ బౌన్సర్" అనే సినిమాతో త్వరలోనే ఈ ముద్దుగుమ్మ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కాబోతోంది. ఈనెల 23వ తేదీన ఈ సినిమా విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తమన్న ప్రస్తుతం చాలా బిజీగా ప్రమోషన్లు పాల్గొంటోంది. హీరోయిన్స్ సినిమా ప్రమోషన్లలో కానీ లేదంటే ఎక్కడైనా లొకేషన్స్ కు వెళ్లేటప్పుడు కానీ ఖరీదైన డ్రస్సులను ఖరీదైన వాటిని ధరిస్తూ ఉంటారు.అలాగే తమ చేత్తో ఏదైనా వస్తువులని పట్టుకొని కనిపిస్తూ ఉంటారు. అయితే తాజాగా తమన్నా ఒక ఖరీదైన బ్యాగుతో బాలీవుడ్ మీడియాను బాగా ఆకర్షించింది. ఈ ముద్దుగుమ్మ ఒక డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ లో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఆమె చేతిలో ఉన్న బ్యాగు ధర ఎంత అనే విషయం అభిమానులు సైతం నెట్లో వెతకగా అక్షరాల ఆ బ్యాగు ధర రూ.80 వేల రూపాయలు ఉన్నట్లుగా సమాచారం అయితే ఏది ఏమైనప్పటికీ తమన్న చేతిలో ఉన్న ఆ బ్యాంకు ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రస్తుతం తమన్నకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: