మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసనపెళ్లి జరిగి 10 సంవత్సరాల కు పైగా నే అయింది.
అయినా కూడా ఇద్దరు ఇప్పటి వరకు వారు తల్లి దండ్రులు కాకపోవడం తో అభిమాను లు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఎప్పుడు మెగా ఫ్యామిలీ లో వారసుడు రాబో తున్నాడు అంటూ ప్రశ్ని స్తున్నారు.

ఉపాసన కూడా ఈ ప్రశ్న ను పలు ఇంటర్వ్యూ లో ఎదుర్కొంది. అందు కు ఆమె ప్రతి సారి కూడా తాము తల్లి దండ్రులం అయేందు కు చాలా సమయం ఉందని, ప్రస్తుతం మేమి ద్దరం కెరియర్ పై దృష్టి పెట్టాము అన్నట్లు గా చెప్పు  కొచ్చారు.వీరు తల్లి దండ్రులు కాబో తున్నారట. తాజా గా అందు కున్న సమా  చారం ప్రకారం….మెగా కాంపౌండ్ నుండి అందు తున్న వార్తల అను సారం రామ్ చరణ్ మరియు ఉపాస న తల్లి  దండ్రులు కాబోతున్నారని ఆ విషయం మెగా కుటుంబం  లో ఆనందా  న్ని నింపిం  దని అంటు న్నారు.

మరో ఐదు ఆరు నెలల్లో మెగా స్టార్ ఇంట్లో బుల్లి స్టార్ అడుగు పెట్టబోతున్నా డని వారు అంటున్నారు. ఈ వార్త ల్లో నిజం ఎంత అనే విషయం ప్రస్తుతం అందరి లో ఆసక్తి ని రేకెత్తిస్తోంది.

మెగా అభిమాను లు మాత్రం ఈ వార్త నిజం అవ్వాల ని కోరు కుంటున్నాం అంటున్నారు. పది సంవత్సరాలు దాటిన తర్వాత రామ్ చరణ్ మరియు ఉపాసన తల్లి దండ్రులు అవ్వ బోతున్న నేపథ్యం లో మెగా అభి  మానుల ఆనందాని కి అవధులు లేవు. రాంచరణ్, ఉపాసనలు ఈ వార్త నిజం కాదని అభి మానుల యొక్క ఆనందా న్ని నీరు గారుస్తారా అనే అను  మానాలు కూడా వ్యక్తం అవు తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: