నటిగా నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న మంచు లక్ష్మి ఈసారి ఆహా ఓటీటి ఫ్లాట్ ఫామ్ లో సరికొత్తగా ఒక కుకింగ్ షోను మొదలుపెట్టిన విషయం తెలిసిందే.చెఫ్ మంత్ర సీజన్ 1 సక్సెస్ కావడంతో ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా మొదలైంది. ఇక ఈసారి ఈ షోలోకి ప్రత్యేకంగా జిన్నా హీరో హీరోయిన్ అతిథులుగా వచ్చారు. ఇక మంచి విష్ణు మరోసారి తన మాటలతో ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. విడుదలైన ప్రోమో వివరాల్లోకి వెళితే.. 

ఇక ఈ షో తనకు చాలా ఇష్టమని చెప్పిన మంచి విష్ణు ఇంకా స్టార్ట్ కూడా కాలేదు అని మంచు లక్ష్మి పంచ్ వేసిందట.అయితే నేను రాగానే లేచి నిలబడ్డావు కదా అందుకే నచ్చింది అని అనగానే మీరు మా ప్రెసిడెంట్ కదా అని చెప్పడంతో విష్ణు చిన్న స్మైల్ ఇచ్చాడట.. ఇక పాయల్ రాజ్ పూత్ తనలోని యాంకరింగ్ టాలెంట్ ను బయటపెట్టింది ఆమెను చూసిన మంచు లక్ష్మి వావ్ అని రియాక్ట్ అయ్యిందట..
ఇక మంచు విష్ణు పెట్ నేమ్ అని చెప్పడంతో బుజ్జి అని పాయల్ సమాధానం ఇచ్చింది. అదే పెట్టుకుంది అంటూ విష్ణు కూడా సమాధానం ఇచ్చాడట.. ఇక సన్నీలియోన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఎవరిలో బెస్ట్ అని చెప్పినప్పుడు మంచి విష్ణు ఊహించిన విధంగా రియాక్షన్ ఇచ్చాడు. సన్నీలియోన్ మీ నుంచి ఎలాంటి కొత్త విషయాలను బయటకు తీసుకు వచ్చింది అని అడిగినప్పుడు ఆమె చాలా విషయాలను బయటకు తీసుకువచ్చింది అని విష్ణు తెలియజేశారట.
ఇక పాయల్ రాజ్ పూత్ దోశ వేయగా దాన్ని ఎవడు తింటాడో నేను చూస్తాను అంటూ విష్ణు కామెంట్ చేశాడు. అలాగే హాట్ నటి అంటూ కూడా విష్ణు కామెంట్ చేశాడు. ఇక కోకనట్ తో ఒకటి తయారుచేసావు కదా దాని గురించి చెప్పమని మంచు లక్ష్మి అడగగా అందుకు మంచు విష్ణు డబ్బులు ఇస్తేనే చెబుతాను అని అన్నాడు. ఇక అందరి ముందు పాయల్ ముద్దు పెట్టేస్తుంది అని కూడా విష్ణు తెలియజేశాడట.

 

ఇక విజయ్ దేవరకొండ గురించి కూడా ఏదో చెబుతూ పాయల్ సిగ్గుపడుతోంది. ఇక సినిమాలోని గోలి సోడావే అనే సాంగ్ పడిన విష్ణు చూసి పాయల్ ను చూస్తూ మరోలా పాడాడు. ఇక ఈ షోలో ఇద్దరు కూడా వివిధ రకాల వంటకాలు తయారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక దసరా ఫెస్టివల్ సందర్భంగా 5 న ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ షో ప్రసారం కానుందట..

మరింత సమాచారం తెలుసుకోండి: