చాలా రోజుల తర్వాత పొన్ని యిన్‌ సెల్వన్‌ రూపం లో భారీ విజ యాన్ని అందుకు న్నారు దిగ్గజ దర్శకు డు మణిర త్నం. భారీ బడ్జెట్‌, భారీ తార గ ణంతో తెర కెక్కిన ఈ ఇం డియ న్‌ బాక్సా ఫీస్‌ ముందు రికార్డు కలె క్షన్ల తో దూసుకు పో తోంది.ప్రస్తుతం ఈ కు సీక్వె ల్‌ను తెరకె క్కించే పనిలో బిజీగా ఉన్నా రు మణి రత్నం. వరుస పరాజ యాలతో వచ్చిన ఈ విజ యంతో మణిర త్నంలో మరో సారి కమ్‌ బ్యాక్‌ అయ్యా రని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో మణిర త్నం మరో భారీ ను తెరకెక్కించే పనిలో ఉన్నట్లు తెలు స్తోంది.తాజా సమాచా రం ప్రకారం మణిర త్నం, రజినీ కాంత్‌ కాంబి నేష న్‌లో ఓ రా నుందని తమిళ సినీ ఇండ స్ట్రీలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోం ది. రజనీ ప్రస్తు తం లైకా ప్రొడక్షన్స్‌ రెండు ల్లో నటించ నున్న ట్లు సమాచారం. వీటిలో ఒకటి చక్రవ ర్తి  దర్శక త్వం లో తెరకె క్కనున్న కానుకండగా మరో చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించను న్నారని తెలుస్తోంది. మణిర త్నం ప్రస్తుతం  పొన్ని  యిన్‌ సెల్వ న్‌ 2ని తెరకెక్కిం చే పనిలో ఉన్నారు. ఈ పూర్తికా గానే రజినీ చిత్రాన్ని మొద లు పెట్టను న్నారని టాక్‌ వినిపి స్తోంది.ఇదిలా ఉంటే మణి రత్నం, రజినీ కాంత్ కాంబినే షన్‌లో వచ్చిన ‘దళపతి’ ఎంతటి సంచల నం సృష్టిం చిందో ప్రత్యే కంగా చెప్పాల్సి న పనిలే దు. 1991లో వచ్చిన ఈ బాక్సా ఫీస్‌ ముం దు భారీ విజ యాన్ని నమోదు చేసుకుం ది. మమ్ము ట్టి, రజనీ కాంత్‌ హీరోలు గా మల్టీస్టా రర్‌గా గ్యాంగ్‌ స్టర్‌ నేప థ్యంలో వచ్చిన ఈ ప్రేక్ష కులకు విపరీతంగా ఆకట్టు కుంది. ఇప్పుడు మళ్లీ 31 ఏళ్ల తర్వాత వీరి కాంబి నేషన్‌లో రానుం దన్న వార్త అం దరిలో ఆస క్తిని పెంచేసింది.
మరిన్ని వార్తల కోసం క్లి క్ చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: